-
Railway Jobs: రైల్వేలో మరో 9,000 ఉద్యోగాలు.. వివరాలివిగో!
Railway Jobs Recruitment | దిల్లీ: ఇటీవల 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు (ALP Job Recruitment) దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వే శాఖ.. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేయనుంది. దాదాపు 9 వేల రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీస్‌ను ఆర్‌ఆర్‌బీ – భోపాల్ వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 21 ఆర్‌ఆర్‌బీల పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాల భర్తీకి…
-
Central Govt Jobs- Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు
Central Govt Jobs: భవిష్యత్‌కు బెంగ లేదు.. మంచి వేతనం.. సులువైన పని ఉన్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే మీకోసమే సహాయ లోకో పైలెట్ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఎదురుచూస్తోంది. ఈ ఉద్యోగం కోసం పెద్దగా చదువుకోనవసరం కూడా లేదు. కేవలం పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా చదివి ఉంటే చాలు. రైల్వే శాఖ నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టు భర్తీకి రైల్వే…
-
Railway Recruitment | రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులు
Railway Recruitment | కేవలం పదోతరగతి, ఐటీఐ/డిప్లొమా పూర్తయ్యిందా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ప్రకటన మీ కోసమే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేన్ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా…. మొత్తం ఖాళీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం…
-
Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?
రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త.. ఇటీవల రైల్వే 1646 యాక్ట్ అప్రెంటీస్ల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య.. 1646 డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ (అజ్మీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్పూర్), BTC క్యారేజ్ (అజ్మీర్), BTC లోకో (అజ్మీర్), క్యారేజ్ వర్క్షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్షాప్ (జోధ్పూర్)..…