-
Ragi java- ఈ పేదోడి సూప్ ద్వారా.. ఎలాంటి రోగాలకైనా చెక్ పెట్టవచ్చు..!!
మన భారతదేశంలో పూర్వం నుంచి చిరుధాన్యాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్-B, ఐరన్ చాలా సమృద్ధిగా లభిస్తాయి కనుక రాగులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాగి జావ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ…
-
Ragi Java : రోజూ రాగి జావలో ఇది కలిపి తీసుకోండి.. ఎముకలు దృఢంగా మారుతాయి..
Ragi Java : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో ఇవి ఒకటి. చిరు ధాన్యాలలోకెల్లా రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు చాలా బలవర్దకమైన ఆహారం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. వీటిలో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా రాగులు…