-
BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం
భారతమాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక…