Tag: Prasara Bharathi Jobs

  • Prasar Bharati Invites Applications- దూరదర్శన్‌లో ఖాళీలు, వేతనం రూ.35వేలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

    Prasar Bharati Invites Applications- దూరదర్శన్‌లో ఖాళీలు, వేతనం రూ.35వేలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

    ప్రసార్‌ భారతి దూరదర్శన్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కాపీ ఎడిటర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులు: కాపీ ఎడిటర్‌ మొత్తం ఖాళీలు: 3(2-డీడీకే, 1- ఆకాశవాణి) పని చేసే స్థలం: హైదరాబాద్‌ అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌/డిగ్రీ/జర్నలిజం,మాస్‌ కమ్యునికేషన్‌లో పీజీ డిప్లొమా/మీడియా రంగంలో 3-5 ఏళ్లు పనిచేసిన అనుభవం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం,ప్రాంతీయ, జాతీయ విషయాలపై అవగాహన,స్‌ఈవో, సోషల్‌ మీడియాకు సంబంధించినన పరిఙ్ఞానం…