Tag: PNB Jobs

  • Bank Jobs: పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

    Bank Jobs: పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

    PNB Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌లో కొన్ని వివరాలివే.. మొత్తం 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. వీటిలో ఆఫీసర్‌ -క్రెడిట్‌ (జేఎంబీ స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు 1000 ఉన్నాయి.…