-
PM Vishwakarma Yojana: ఈ వృత్తులవారికి రూ. 2 లక్షలు లోన్ పొందే పథకం ఇదే.. ఇలా పొందవచ్చు
PM Vishwakarma is a government program started by the Prime Minister on September 17, 2023, to help people who work with their hands and tools, such as artisans and craftspeople. Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. అందులో పీఎం విశ్వకర్మ యోజనా గురించీ…