Tag: PM MODI

  • Mithun Chakraborty: దెయ్యంలా తిన్నా.. అనుభవిస్తున్నా.. ప్రధాని మోడీ తిట్టారు

    Mithun Chakraborty: దెయ్యంలా తిన్నా.. అనుభవిస్తున్నా.. ప్రధాని మోడీ తిట్టారు

    బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. సుమారు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మిథున్‌ సోమవారం డిశ్చార్జ్‌ అయ్యాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.…

  • ప్రధాని మోదీ 190 అడుగుల కాంస్య విగ్ర‌హం.. ఎక్క‌డో తెలుసా..?

    ప్రధాని మోదీ 190 అడుగుల కాంస్య విగ్ర‌హం.. ఎక్క‌డో తెలుసా..?

    బిజెపి ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. అందులో ముఖ్యంగా అయోధ్య రామాలయం గురించి అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఎన్నో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశారు. ఎన్నో వంతెన‌ల‌ను కూడా ప్ర‌ధాని ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా ప్ర‌ధాని మోదీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. అది కూడా 190 అడుగుల కాంస్య విగ్ర‌హం. 200 కోట్ల రూపాయ‌ల‌తో ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు. ఈ విగ్ర‌హం మొత్తం 60 అడుగుల పీఠ‌భాగంతో క‌లుపుకొని విగ్ర‌హం ఎత్తు 250…

  • Pariksha Pe Charcha Programme Live @29.01.24 at 11am

    Pariksha Pe Charcha Programme Live @29.01.24 at 11am

    Pariksha Pe Charcha Programme Live @29.01.24 at 11am Dear all, As senior officers of the School Education Department will be participating in the “Pariksha Pe Charcha” program with the Honorable Governor of Andhra Pradesh at Raj Bhavan, it is requested that the Interactive Flat Panels and Smart TVs, which have already been installed, be utilized…

  • అమరావతికి మట్టి తెచ్చిన మోడీ అయోధ్య రాముడికి ఏమిచ్చాడో తెలుసా?

    అమరావతికి మట్టి తెచ్చిన మోడీ అయోధ్య రాముడికి ఏమిచ్చాడో తెలుసా?

    ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో ఆ సందర్భానికి తగిన వస్తువులను తీసుకువెళ్లి విశిష్టమైన బహుమతిగా ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన సమయంలో ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, నీటిని తెచ్చారు. అలాగే మోడీ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోను ఆయన ఏమిస్తారా? అనేది ఉత్కంఠగా చూడటం దేశప్రజలకు అలవాటుగా మారిపోయింది. అయోధ్యలో ప్రధానమంత్రి చేతులమీదగా రాంలాలాను సత్కరించిన సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ప్రత్యేక…