-
మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఇలా చేస్తే ఈ సమస్య మళ్లీ రాదు!
నేటి కాలంలో ప్రజల జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్లు ఒక భాగమైపోయాయి. మీరు గనుక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అది కొంత సమయం వరకు బాగా పని చేస్తుంది, తరువాత పాత బడటంతో దాని వేగం తగ్గుతుంది. అయితే స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కావడానికి ప్రధాన కారణం దాన్ని వాడుతున్న వ్యక్తి. ఇలా ఎందుకు అంటున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదవండి. ఫోన్ వాడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కాష్ ఫైల్స్ క్లీనింగ్స్మ ర్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు…