Tag: PF Balance

  • PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోండిలా?

    PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోండిలా?

    పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలు ఉండేది. అయితే కానీ ఇప్పుడు అంతకంటే సులభమైన మార్గం వచ్చేసింది. కేవలం ఒక్క మెస్సేజ్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందుకోసం ఇంటర్నెట్ కావాలి అన్న టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండానే కేవలం టెక్స్ట్ మెస్సేజ్‌ తో ఈజీగా మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి? పిఎఫ్ బ్యాలెన్స్…