-
Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్ పెట్రోల్ మీ సొంతం
Petrol Bunk Fraud: ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులు పెట్టేందుకు మనకు వాహనాల వినియోగం తప్పనిసరి. వ్యక్తిగత వాహనదారులు నిత్యం వాహనాలు వినియోగిస్తుంటారు. వాహనానికి సరిపడా పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు వెళ్తుంటారు. మీకు ఎంత మోతాదులో కావాలో చెప్పి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటారు. అయితే పోసేటప్పుడు అక్కడి మీటర్‌ను గమనించకపోతే మోసపోయినట్టే. బంకుల్లో మీటర్‌లపై ఓ కన్నేసి ఉంచాలి. మొదట ఆ మీటర్‌పై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ డబ్బులకు తగ్గట్టు రావడంపై…