Tag: Personality

  • Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

    Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

     Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) గొప్ప వ్యూహకర్త. తక్షశిల లో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో పుస్తకాలను రాశారు. ముఖ్యంగా చాణుక్యుడు తాను రచించిన నీతి శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలోని అన్ని రకాల సమస్యలను అధిగమించే మార్గాన్ని నీతి శాస్త్రంలో చూపించాడు. మనిషి సంతోషంగా…

  • How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

    How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

    ‘నా పరువు పోతుందేమో’.. చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్‌’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్‌. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్‌ ‘ఓవర్‌థింకర్స్‌…

  • Chanakya Niti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.!

    Chanakya Niti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.!

    Chanakya Niti : కొన్నిసార్లు వ్యక్తులను నమ్మాలంటే భయం వేస్తుంటుంది. కానీ కొందరిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తుంటారు. కానీ వ్యక్తులను నమ్మేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలట. ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్నింటిని పరీక్షించాలట. అలా చేయడం వల్ల వారి స్వభావం, లక్షణాలను అర్థం చేసుకొనే అవకాశం ఉంటుందట. ఇలా చేయడం వల్ల మోసపోకుండా ఉండవచ్చు. మరి చాణుక్యుడు చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏంటో కూడా ఓ సారి…