Tag: Pencil History

  • History Of The Pencil : పెన్సిల్ చరిత్ర తెలుసా?

    History Of The Pencil : పెన్సిల్ చరిత్ర తెలుసా?

    History Of The Pencil : ‘పిన్సిల్‌’ అనే ఫ్రెంచ్‌ పదం, ‘పిన్సిలస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఆ పదాలకు అర్థం ‘చిన్న కుంచె’ అని. ఒకప్పుడు చిత్రకారులు ఒంటె తోక వెంట్రుకలను ఉపయోగించి పెయింటింగ్‌ కుంచెలను తయారు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘పెన్సిల్‌’కు ఆ పేరు పెట్టారు. బ్రిటన్‌లోని ఇంగ్లీష్‌ లేక్‌ డిస్టిక్ట్‌లోని కెస్విక్‌ వద్ద 1564లోనే గ్రాఫైట్ గనులు బయటపడ్డాయి. అక్కడి గొర్రెల కాపరులు.. గ్రాఫైట్ ముక్కలతో గొర్రెల మీద…