Tag: pavan kalyan

 • జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దుపై హైకోర్టులో విచారణ.. అసలేం ఏం జరిగిందంటే…!

  జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దుపై హైకోర్టులో విచారణ.. అసలేం ఏం జరిగిందంటే…!

  జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీఐ ఇవ్వడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తాను దరఖాస్తు చేశానని.. అయితే ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించదని పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, జనసేన కుమ్మకై ఆ గుర్తును…

 • నువ్వు పవన్ కల్యాణ్‌ అయితే .. నేను మేడా.. మేడా శ్రీనివాస్‌

  నువ్వు పవన్ కల్యాణ్‌ అయితే .. నేను మేడా.. మేడా శ్రీనివాస్‌

  గాజు గ్లాస్ సింబల్‌ నాదే అంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాస్‌. అవసరమైతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానంటున్నారు. “1998లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. గ్లాస్ గుర్తు మా పార్టీకే కేటాయించాలి. ఏ పార్టీకైనా 6 శాతం ఓటింగ్ వస్తేనే శాశ్వత సింబల్‌ ఇస్తారు. జనసేన పార్టీకి 6 శాతం ఓట్లు కూడా రాలేదు. గ్లాస్ గుర్తు కేటాయించాలని మే 2023న మేము అప్లయ్ చేస్తే.. జనసేన డిసెంబర్లో అప్లయ్‌ చేసింది.…

 • Viral – Ireland Fan Wrote a Letter To Pawan: పవన్‌కు లెటర్ రాసిన ఐర్లాండ్ ఓడ కళాసి- కన్నీళ్లు పెట్టుకున్న జనసేనాని

  Viral – Ireland Fan Wrote a Letter To Pawan: పవన్‌కు లెటర్ రాసిన ఐర్లాండ్ ఓడ కళాసి- కన్నీళ్లు పెట్టుకున్న జనసేనాని

  Ireland Fan Letter To Pawan: జనసేన(Janasena) అధినేత పవన్కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత పార్టీ విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమాను అంచనాలు పెట్టుకున్నారు. పార్టీని వారు ఆదరించడమే కాదు.. ఎనలేని అభిమానం సైతం పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తపిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో జనసేన అభిమానులు స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా…