-
Passport colours – పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు? నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు
పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు? నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులను ఎప్పుడైనా గమనించారా? అవి కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటాయి. పాస్‌పోర్టు ఫలానా రంగుతోనే ఉండాలని ప్రపంచంలో ఎక్కడా చట్టాలు గానీ, మార్గదర్శకాలు కానీ లేవు. అయినా కేవలం ఎరుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కనిపిస్తుంటాయి. ఏ దేశానికి చెందిన పాస్‌పోర్టును పరిశీలించినా ఈ నాలుగు రంగుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అయితే, దీనికి గల కారణాలను…