Tag: Pandavas

  • Bommalamma Jona: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!

    Bommalamma Jona: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!

    కురుక్షేత్ర యుద్ధవీరులైన పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివాస స్థలాల్లో బొమ్మాలమ్మ జోన ప్రాంతం ఒకటి. ఇక్కడ పాండవులు సంచరించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉంది. ఈ బొమ్మాలమ్మ జోన ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారన్న నమ్మకం. ఇక్కడ పాండవులు గుహ ఏర్పాటు చేసుకున్నారని దానికి రెండు దారులు ఉన్నట్లు సమాచారం.…