-
Pan Card Name Change :పాన్‌కార్డులో పేరు తప్పుగా ఉందా.. ఇలా సులువుగా అప్‌డేట్ చేసుకోండి..!
Pan Card Name Change Process: ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు పాన్‌కార్డు అనేది చాలా ముఖ్యంగా మారింది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ నుంచి ఇన్‌కమ్‌టాక్స్ ఫైల్ చేసేవరకు ప్రతి పనికి పాన్‌కార్డు అవసరమవుతుంది. అయితే చాలామందికి పాన్‌కార్డులోపేరు తప్పుగా నమోదవుతుంది. దీంతో పనులు జరగక తరచుగా ఇబ్బందిపడుతుంటారు. కానీ ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సులువుగా పాన్‌కార్డులో పేరు మార్చుకోవచ్చు. ఆ ప్రాసెసె గురించి ఈ రోజు తెలుసుకుందాం. నేమ్ అప్‌డేట్ ప్రక్రియ 1.మొదట ఆదాయపు పన్ను…
-
PAN Card: ఈ ట్రిక్ తెలిస్తే పాన్ కార్డు నంబర్‌ను అస్సలు మర్చిపోరు!
చాలా మందికి 10 అంకెల ఫోన్ నంబర్ గుర్తుంటుంది. కేవలం మనదే కాదు.. ఇతరుల ఫోన్ నంబర్లు సైతం గుర్తుంటాయి. 12 అంకెల ఆధార్ కార్డూ గుర్తుంటుంది. కానీ, పాన్ కార్డు (Pan card) నంబర్ మాత్రం గుర్తుండదు. అంకెలు, అక్షరాలతో కలిపి 10 అక్షరాలే ఉన్నా.. దీన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా చూసి రాయాల్సిన చోటా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నంబర్‌లో సున్నా, ఆంగ్ల అక్షరం ఓ ఉన్నప్పుడు ఎక్కువగా గందరగోళానికి…
-
E PAN: అర్జెంట్‌గా పాన్ కార్డ్ అవసరమా.? రెండు నిమిషాల్లో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..
పాన్ కార్డ్ ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఆధార్ కార్డ్ తర్వాత అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డ్ ఒకటని తెలిసిందే. దేశంలో ప్రతి పౌరుడి, సంస్థల ట్యాక్సేషన్ కోసం ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. బ్యాంకుల్లో ఒకేసారి రూ. 50 వేల నగదు డిపాజిట్ చేయాలన్నా, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అయితే పాన్ కార్డ్‌ను…
-
పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు…మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?
పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు…మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..? సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎదురయ్యే మొదటి సవాలు పెట్టుబడి. ముఖ్యంగా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే చాలా డాక్యుమెంట్లు కావాలి. దీంతో పాటు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రుణం పొందడానికి కొన్ని తనఖా పెట్టడానికి ఆస్తులు కూడా అవసరం. ఇంత చేసినా తక్కువ వడ్డీకి రుణం అందడం దాదాపు అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సొంత…