Tag: OTT

  • మహేష్ ‘గుంటూరు కారం’ OTTలో షాక్ ఇచ్చే రెస్పాన్స్

    మహేష్ ‘గుంటూరు కారం’ OTTలో షాక్ ఇచ్చే రెస్పాన్స్

    సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఓటిటి రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగించినా అక్కడ వ్యూయర్ షిప్ చూసి షాక్ అవుతున్నారు. నెట్ ప్లిక్స్ వారు రికార్డ్ రేటుకు ఓ రీజనల్ సినిమాని కొన్నారు. మహేష్ కెరీర్ లోనూ ఓటిటి కు ఎక్కువ అమ్ముడైన చిత్రం ఇదే. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని అనేది ట్రేడ్…

  • OTT Movies : ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. గుంటూరు కారంతో పాటు ఆ మూవీస్ కూడా

    OTT Movies : ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. గుంటూరు కారంతో పాటు ఆ మూవీస్ కూడా

    వారం వారం ఓటీటీలో పదుల సంఖ్యలో లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కొత్త లు ఓటీటీలో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటికే చాలా లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న ల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం గురించే సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.…

  • Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ‘పరంపోరుల్’ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

    Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ‘పరంపోరుల్’ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

    ప్రస్తుతం థియేటర్లలో చిన్న లు సందడి చేస్తున్నారు. గత శుక్రవారం ఎన్నో చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చి మెప్పించాయి. అటు ఓటీటీలోనూ ఎప్పటికప్పుడు కొత్త లు రిలీజ్ అవుతున్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నిన్న వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ సైంధవ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహా ఓటీటీలో…

  • Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

    Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

    Animal : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపిస్తూ తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. ఫాదర్ సెంటిమెంట్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ…

  • Jio ధమాకా: 12 OTTలు మరియు డేటా కేవలం కేవలం రూ. 148 కే అందుకోండి.

    Jio ధమాకా: 12 OTTలు మరియు డేటా కేవలం కేవలం రూ. 148 కే అందుకోండి.

    Jio Dhamaka: 12 OTTలు మరియు డేటా కేవలం రూ. 148K పొందండి అని జియో చెప్పింది. రిలయన్స్ జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను మరింత విస్తరించే కార్యక్రమంలో భాగంగా కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ధర రూ. 148 మొదలుకొని రూ. 4,498 వరకు అందించబడింది. వీటిలో, చౌకైన బడ్జెట్ ప్లాన్ 12 OTTలకు యాక్సెస్తో పాటు డేటా వంటి అన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది. Jio is a blast ఈ రూ.…