-
Orange: రోజుకో నారింజ పండు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు తెలుసా..
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా…