-
కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. బుకింగ్ రోజే డెలివరీ
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. కస్టమర్లు ప్రొడక్ట్‌లను బుకింగ్ చేసిన రోజే డెలివరీలను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం మొదట్లో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దేశం అంతటా ఈ సేవను విస్తరించి, బుకింగ్ చేసిన అదే రోజు డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ సదుపాయం ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. మొదట 20 నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్,…
-
Meesho : అమెజాన్, ఫ్లిప్ కార్టులను వెనక్కి నెట్టిన మీషో.. వేగంగా పెరిగిన కస్టమర్లు
Meesho : ఇ-కామర్స్ స్టార్టప్ మీషో ప్రపంచ దిగ్గజం అమెజాన్, దాని ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను ఓడించింది. మీషో ఇప్పుడు తన కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా అవతరించింది. గ్లోబల్ అసెట్ మేనేజర్ అలయన్స్ బెర్న్‌స్టెయిన్ నివేదిక ప్రకారం.. మీషో కస్టమర్ బేస్ అత్యంత వేగంగా పెరిగింది. దేశంలోని చిన్న, మధ్యతరహా నగరాలపై దృష్టి సారించే మీషో వ్యూహం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలను బయటకు నెట్టేసింది. మీషో వినియోగదారుల…