Tag: Onion Chutney

  • Onion Chutney : ఉల్లిపాయ పచ్చడి ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

    Onion Chutney : ఉల్లిపాయ పచ్చడి ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

    Onion Chutney : మనం వంటింట్లో అనేక రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంటల తయారీలో కచ్చితంగా ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. చాలా మంది ఉల్లిపాయను వేయకుండా వంటలను తయారు చేయలేరు. ఇవి వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఉల్లిపాయలను వంటలలో ఉపయోగించడమే…