-
Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు..
Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు.. Oldest Bank in World : తరచుగా ప్రజలు తమ డబ్బు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను బ్యాంకులో ఉంచుతారు. కానీ శతాబ్దాల క్రితం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేదని మీకు తెలుసా. కాకపోతే ప్రజలు ఈ బ్యాంకులో డబ్బుకు బదులు ధాన్యరాశులు, విలువైన వస్తువులను నిల్వ చేసేవారు. అటువంటి బ్యాంకు గురించి ఈ రోజు తెలుసుకుందాం.…