-
NCERT: నెలకి 80 వేలు జీతం తో ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు
NCERT: నెలకు 80 వేల జీతంతో NCERTలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు: 1. అసిస్టెంట్ ఎడిటర్: 60 పోస్టులు 2. ప్రూఫ్ రీడర్: 60 పోస్ట్‌లు 3. DTP ఆపరేటర్: 50 పోస్టులు అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ,…