Tag: NCBN

 • చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

  చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు…

 • యుద్ధం మొదలైందా..?జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రె ‘ఢీ’

  యుద్ధం మొదలైందా..?జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రె ‘ఢీ’

  ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవబోతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారం చేపట్టి తీరాలని టీడీపీ-జనసేన కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా..టార్గెట్ 175 అంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే ఒకప్పుడు టీడీపీ స్కూల్ లోనే రాజకీయ పాఠాలు నేర్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తన మాజీ బాస్ చంద్రబాబుకి పరోక్షంగా సహకరించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా సీఎం రేవంత్…

 • BREAKING: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

  BREAKING: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

  ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగగా.. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ తరుఫు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేసు దర్యా్ప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. కాగా,…

 • జగన్ వర్సెస్ షర్మిల.. షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్

  జగన్ వర్సెస్ షర్మిల.. షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్

  జగన్ వర్సెస్ షర్మిల.. మాటల యుద్ధం ఏపీలో రసవత్తరంగా సాగుతోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నపై విరుచుకు పడుతున్న చెల్లెలికి.. ఆ అన్న తిరిగి బదులిచ్చేశారు. ఆమెను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు. ఎవరెవరు చంద్రబాబుకోసం పనిచేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వైరి వర్గాలన్నిటికీ…

 • Andhra Pradesh: 73 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అందులోని నియోజవర్గాలు ఇవే !

  Andhra Pradesh: 73 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అందులోని నియోజవర్గాలు ఇవే !

  ఆంధ్రప్రదేశ్, జనవరి 20: వచ్చే ఎన్నికల్లో సీట్ల మార్పులు, చేర్పుల విషయంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు విడుతల్లో నియోజకవర్గ బాద్యుల లిస్ట్ విడుదల చేసింది. దీంతో టీడీపీ కూడా అలెర్టయ్యింది. కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మినహా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 73 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటనకు టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్ 2)…