-
యుద్ధం మొదలైందా..?జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రె ‘ఢీ’
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవబోతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారం చేపట్టి తీరాలని టీడీపీ-జనసేన కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా..టార్గెట్ 175 అంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే ఒకప్పుడు టీడీపీ స్కూల్ లోనే రాజకీయ పాఠాలు నేర్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తన మాజీ బాస్ చంద్రబాబుకి పరోక్షంగా సహకరించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా సీఎం రేవంత్…
-
జగన్ వర్సెస్ షర్మిల.. షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్
జగన్ వర్సెస్ షర్మిల.. మాటల యుద్ధం ఏపీలో రసవత్తరంగా సాగుతోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నపై విరుచుకు పడుతున్న చెల్లెలికి.. ఆ అన్న తిరిగి బదులిచ్చేశారు. ఆమెను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు. ఎవరెవరు చంద్రబాబుకోసం పనిచేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వైరి వర్గాలన్నిటికీ…