-
మునగాకుతో మోకాళ్ళ నొప్పులకు బాయ్ చెప్పండి..!
ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు లేని వారంటూ ఉండరు.ఈ మోకాళ్ళ నొప్పులను,కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, అవి కేవలం పెయిన్ కిల్లర్ గా మాత్రమే ఉపయోగపడతాయి.కానీ నొప్పిని మాత్రం లోపలి నుంచి హరించలేవు.పైగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.ఇలా కాకుండా ఆయుర్వేదం ప్రకారం మునగాకుని తీసుకోవడం వల్ల,ఆపరేషన్ చేయాలన్న మోకాళ్లు కూడా తిరిగి బాగుపడతాయని,మోకాళ్లలో గుజ్జు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అస్సలు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం అధిక అధిక బరువు,నున్నటి…