Tag: Muft Bijli Yojana

  • ‘PM Surya Ghar: Muft Bijli Yojana’ ఉచిత కరెంట్‌ కోసం అప్లయ్‌ చేశారా?, లేదంటే ఇలా చేయండి..

    ‘PM Surya Ghar: Muft Bijli Yojana’   ఉచిత కరెంట్‌ కోసం అప్లయ్‌ చేశారా?, లేదంటే ఇలా చేయండి..

    దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్‌ పవర్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు.…