Tag: MRPL Jobs

  • నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

    నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

    MRPL Recruitment Notification 2024: మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ & అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. Total Vacancy is : 27 Eligibility Criteria : కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. Age limit: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు…