Tag: Morning drinks

  • Morning Drinks: టీ, కాఫీలు కాదు – ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

    Morning Drinks: టీ, కాఫీలు కాదు – ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

    ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతారు. రాత్రంతా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు రీఫ్రెష్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. వాటితో రోజు ప్రారంభించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతారు. వివిధ ఆరోగ్యకరమైన పానీయాలు…