-
Monkey Cup Tree: ఆ మొక్క మాంసం లాగించేస్తుంది.. ఎలా తింటుందో తెలుసా?
Monkey Cup Tree: భూమిపై రెండు రకాల జీవరాశులు ఉంటాయి. ఒకటి శాకాహార జీవులు. రెండోది మాంసాహార జీవులు. మాంసాహార జీవులు అనగానే క్రూర మృగాలు గుర్తొస్తాయి. మన ఇళ్లలో పెంచుకునే పిల్లులు, కుక్కలు కూడా మాంసాహార జంతువులే. ఇక శాకాహారం అంటే ఆవులు, మేకలు, గొర్రెలు లాంటి సాదు జంతువులు గుర్తుకు వస్తాయి. అయితే మొక్కలు భూమి నుంచి పోషకాలు, సూర్యుని నుంచి కాంతి తీసుకుని జీవిస్తాయి. వీటిపై ఆధారపడి సాదు జంతువులు ఉంటాయి. సాదు…