Tag: Money

  • SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

    SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

    Sukanya Samriddhi Yojana: ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలా బాధ పడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది. ఇప్పుడు ఆడ, మగ తేడా ఏం లేదు. ఎవరైనా ఒక్కటే అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్నం తప్పనిసరిగా మారింది. చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరమైనప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఆడ పిల్ల పుట్టగానే వారి పేరు పొదుపు చేయడం మొదలు పెడుతున్నారు. అయితే ఆడ పిల్ల…

  • Single Premium: ఒకేసారి ప్రీమియం చెల్లించండి.. జీవితాంతం పెన్షన్ పొందండి!

    Single Premium: ఒకేసారి ప్రీమియం చెల్లించండి.. జీవితాంతం పెన్షన్ పొందండి!

    మీరు ప్రైవేట్ ఉద్యోగాల్లో పింఛను అందడం లేదని వర్రీ అవుతున్నారా. అయినా కూడా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఉద్యోగిగా కొనసాగుతూనే ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం పింఛన్ పొందే అవకాశం ఉంది. అయితే అది ఎలా పొందవచ్చు. ఆ విశేషాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్‌ఐసీ(LIC) సరళా పింఛను పథకంలో మీరు ఒకసారి డబ్బును డిపాజిట్ చేయండి. 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏటా మీకు రూ.12000 పింఛను లభిస్తుంది. మీరు జీవితాంతం ఈ పెన్షన్…

  • Business Idea: సొంతంగా వ్యాపారం చేయాలని ఉందా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా మీకోసం..

    Business Idea: సొంతంగా వ్యాపారం చేయాలని ఉందా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా మీకోసం..

    ప్రస్తుతం సొంతంగా బిజినెస్‌ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోననే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి ఉండవు. అలాంటి బెస్ట్‌ బిజిసెస్‌ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మధ్య తరగతి కుటుంబాలు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నాయి.…

  • Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా?

    Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా?

    ప్రతినెలా 28 నుంచి 1వ తేదీ మధ్య 3-4 రోజులు ఉంటాయి.. అవి మామూలు రోజుల్లాగే అనిపిస్తాయి. కానీ మనీషాకు ఇవే ఎక్కువ కాలంగా అనిపిస్తుంది. నిజానికి నెలాఖరుకు మనీషా బ్యాంక్ ఖాతాలో డబ్బు అయిపోతుంది. ఇప్పుడు సమస్య ప్రతినెలా 28వ తేదీన SIP అమౌంట్ ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. మనీషా చాలాసార్లు అప్పు చేయాల్సి వచ్చింది. అలాగే బ్యాలెన్స్ తక్కువగా ఉండడంతో రెండుసార్లు బ్యాంక్ రూ.500 జరిమానా విధించింది. ఇంకేముంది. పేమెంట్ మిస్ అయితే CIBIL…

  • Vastu : మోహినీ మొక్క .. దీన్ని పెంచుకోవాల.. కాసుల గలగల..

    Vastu : మోహినీ మొక్క .. దీన్ని పెంచుకోవాల.. కాసుల గలగల..

    Jade Plant : మీకు కొత్త కొత్త మొక్కలు పెంచుకోవడం ఇష్టమా? అయితే.. మోహినీ మొక్క మీకు బాగా నచ్చుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో జేడ్ ప్లాంట్ అంటారు. మందమైన చిన్న ఆకులతో చాలా అందంగా ఉంటుంది. వాస్తు సంగతి అలా ఉంచితే.. శాస్త్రీయంగా కూడా ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క శాస్త్రీయనామం క్రాస్సులా ఒవాటా లేదా క్రాస్సులా అర్జెంటీ. నీడలో, ఇంటి లోపల పెంచుకునే మొక్క ఇది. వాస్తు ప్రకారం ఇది…