Tag: Modi

  • జగన్ ఇచ్చిన ఆఫర్‌పై బీజేపీ హైకమాండ్ తర్జన భర్జన ?

    జగన్ ఇచ్చిన ఆఫర్‌పై బీజేపీ హైకమాండ్ తర్జన భర్జన ?

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల కిందట అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అంశంపై మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. ఆయన ఢిల్లీలో ఉండగానే జగన్ పరుగున ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. వెంటనే .. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏలో చేరుతారన్న అంశంపై కొంత కాలంగా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం లో ఉంది. అయితే రాజకీయ సిద్ధాంతాలు, ఓటు…