Tag: MLA

  • House Collapsed: ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

    House Collapsed:  ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

    అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం రేపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కామారెడ్డిలో రోడ్డు విస్తరణ కోసం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు పనులకు అడ్డంకిగా ఉన్న తన ఇల్లును ఎమ్మెల్యే కూల్చివేయించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో రోడ్ల విస్తరణపై దృష్టి…