-
MEMO/CHARGE MEMO ల గురించి పూర్తి సమాచారం….
MEMO/CHARGE MEMO మెమో అనేది సాధారణమైన కమ్యూనికేషన్ విధానం. అధికారులు తన క్రింది స్థాయి కార్యాలయాల తో, అధికారులతో, ఉద్యోగులతో సంప్రదింపులు జరపడానికి మెమో ఫార్మాట్ ని ఉపయోగిస్తారు. సమాచారాన్ని, నివేదికలు, అభిప్రాయాలు, సంజాయిషీలు ఇలా క్రింది స్థాయి సిబ్బంది తో లేదా కార్యాలయాలతో దేని కోసం అయినా మెమో ఫార్మాట్ ని వాడతారు. సాధారణంగా మెమో ఇచ్చారు అనేది ఏదైనా తప్పు చేస్తే ఇస్తారు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇది పూర్తిగా వాస్తవం…