-
Milk and Dry grapes: జ్ఞాపకశక్తికి అద్భుతమైన దివ్యౌషధం ఇదే, ఇలా తీసుకుంటే చాలు
Milk and Dry grapes: సాధారణంగా పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అదే పాలలో కొద్దిగా ఎండు ద్రాక్ష మిక్స్ చేస్తే..ఇక దివ్యౌషధమే. ఈ రెంటి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం.. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం డైట్‌లో పాలు, ఎండుద్రాక్ష చేర్చుకుంటే చాలని..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఎండుద్రాక్ష,…