Tag: Mega Family

  • వరుణ్ తేజ్‌పై ఫన్నీ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. మండిపడుతున్న నెటిజన్లు

    వరుణ్ తేజ్‌పై ఫన్నీ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. మండిపడుతున్న నెటిజన్లు

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఓ వైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నారు. సొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో లావణ్య ఓసీడీ లక్షణాలున్న అమ్మాయిగా నటిస్తుంది. కాగా ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్యను.. నిజ జీవితంలో మీకు ఓసిడి లక్షణాలు ఉన్నాయా? అని మీడియా వారు ప్రశ్నించగా.. ”నీట్ గా…