Tag: Meals

  • మధ్యాహ్న భోజనంలో.. టైం ఫాలోకాకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..!

    మధ్యాహ్న భోజనంలో.. టైం ఫాలోకాకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..!

    ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడమంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. రోజుకో వ్యాధి పుట్టుకొస్తున్న ఈ జనరేషన్ లో.. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు పాటించినా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ అలా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో డబ్బు సంపాదించాలన్న ధ్యాసలో చాలా మంది సరిగా నిద్ర పోవట్లేదు, సమయానికి తిండి తినట్లేదు. అనారోగ్యం పాలవడానికి ఇవి…