Tag: Maths Tables

  • Viral: దేవుడా.. ఎక్కాలు ఇలాక్కూడా నేర్చుకోవచ్చా? ఇన్నాళ్లూ అనవసరంగా బట్టీ కొట్టామే!

    Viral: దేవుడా.. ఎక్కాలు ఇలాక్కూడా నేర్చుకోవచ్చా? ఇన్నాళ్లూ అనవసరంగా బట్టీ కొట్టామే!

    పిల్లలకు ఎక్కాలు నేర్పించేందుకు ఓ టీచర్ కనిపెట్టిన కొత్త టెక్నిక్ నెట్టింట వైరల్‌గా మారింది. గణితం అంటే చాలా మంది విద్యార్థులు భయపడతారు కానీ కరెక్ట్ టీచర్ దొరికితే మాత్రం చదువంతా నల్లేరు మీద నడకే అయిపోతుంది. కానీ, అలాంటి టీచర్లు దొరకడం చాలా అరుదు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో దాగున్న టాలెంట్ అంతా జనాలు ముందుకొచ్చేస్తోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి జనాలను బాగా సర్‌ప్రైజ్ చేస్తోంది. వీడియోలోని టీచర్ ఎక్కాలు…