-
10 లక్షల మంది ఎగబడి మరీ ఈ కారు కొనేశారు – ఎందుకింత డిమాండ్..
Maruti Ertiga One Million Sales: కాలం మారుతోంది.. చిన్న కార్లతో పాటు పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు దేశీయ విఫణిలో ఫ్యామిలీ కార్స్ కూడా విరివిగా లాంచ్ చేస్తున్నాయి. కొత్త కార్లు ఎన్ని వచ్చినప్పటికీ కొంత మంది నమ్మికైన బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఒకటి ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) కంపెనీకి చెందిన మూడు వరుసల ఎంపివీ ‘ఎర్టిగా’ (Ertiga). 10 లక్షల…