-
Maida pindi: మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు
Maida pindi: మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్డు, బొబ్బట్లు… ఇలా ఎన్నో ఈ పిండితో తయారు అవుతాయి. మైదాపిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయినా అవి రుచిగా ఉండడంతో మైదాపిండి సీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మైదాపిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించండి. అది నేరుగా ఏ గింజల…