Tag: Mahesh

  • Guntur Kaaram: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్!

    Guntur Kaaram: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్!

    సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకొలేకపొయింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్‌ సాంగ్‌ కుర్చీమడతపెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పకరలేదు. ఈ సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి మిలియన్ల సంఖ్యలో రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్‌ కొల్లగొడుతోంది. తాజాగా మూవీ టీం కుర్చీ మడత పెట్టి…