-
Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు కారణమేంటి..? దీని నుంచి బయటపడటం ఎలా..?
భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి కాలేయ సిర్రోసిస్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఆల్కహాల్, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మద్యం సేవించని వారు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. ఈ రకమైన వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ…