Tag: Lifestyle

 • రాబోయే 10 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే ఈ 4 పనులు చేయటం అలవాటు చేసుకోండి..!

  రాబోయే 10 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే ఈ 4 పనులు చేయటం అలవాటు చేసుకోండి..!

  మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా అనారోగ్య భరితంగా మారాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తెల్లవారుజామున లేవడం, ఆహారం పేరుతో ఏది దొరికితే అది తినడం మన నిత్య అలవాట్లు అయిపోయాయి. మనకు వచ్చే ప్రతి చిన్నా పెద్దా వ్యాధికి మూలం మన అలవాట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఆరోగ్యకరమైన జీవనశైలి మన జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.. మన దినచర్యలో కొన్ని…

 • Lifestyle: జిడ్డు ముఖంతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌తో మార్పు..

  Lifestyle: జిడ్డు ముఖంతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌తో మార్పు..

  అందమైన ముఖంపై జిడ్డు ఉండడం నిజంగానే కాస్త ఇబ్బందికరమైన అంశం. ఇక కొందరిలో కాలంతో సంబంధం లేకుండా జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా జిడ్డు ముఖం సమస్యకు చెక్‌ పెట్టొచ్చని మీకు తెలుసా.? మనలో చాలా మంది ఆయిల్‌ స్కిన్‌తో బాధపడుతుంటారు. ముఖ్యంగా ముక్కుపై జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. మహిళల్లో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. అందమైన ముఖంపై జిడ్డు ఉండడం నిజంగానే కాస్త ఇబ్బందికరమైన అంశం. ఇక కొందరిలో…

 • పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!

  పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!

  శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్‌ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ…

 • Sitting Position : మీ సిట్టింగ్ పొజిషన్ ని బట్టి మీరు ఎలాంటి వారు తెలుసుకోండి ఇలా ..?

  Sitting Position : మనం కూర్చునే స్థితిని బట్టి మన వ్యక్తిగత ఆలోచన ఎలా ఉంటుందో చెప్పవచ్చు. నిపుణుల అధ్యయనం ప్రకారం కూర్చునేటప్పుడు లెగ్ పొజిషన్ను బట్టి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది అన్న విషయాన్ని కనుగొన్నారు. కూర్చునే స్థితిని బట్టి భావోద్వేగాలు, ఆందోళన విసుగు అభద్రత భావాలు మొదలైన విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. ఒక అధ్యయనంలో కాలు పై కాలు వేసుకుని కూర్చునేవారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. వీరు సమూహంలో కూర్చున్నప్పుడు వాడు ఒకటి మాట్లాడితే వీరు వేరే…

 • How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

  How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

  ‘నా పరువు పోతుందేమో’.. చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్‌’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్‌. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్‌ ‘ఓవర్‌థింకర్స్‌…