Tag: Kids Health

  • పిల్లలు ఎత్తు పెరగాలంటే తినిపించాల్సిన ఆహారాలు ఇవే.. ఇవి తింటే ఎన్నో లాభాలంటూ?

    పిల్లలు ఎత్తు పెరగాలంటే తినిపించాల్సిన ఆహారాలు ఇవే.. ఇవి తింటే ఎన్నో లాభాలంటూ?

    ఈ మధ్య కాలంలో తల్లీదండ్రులలో చాలామంది పిల్లలు ఎత్తు లేరని తెగ టెన్షన్ పడుతున్నారు. పిల్లలు పొట్టిగా ఉండటం వల్ల పిల్లలు సైతం ఆత్మనూన్యతకు గురవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. పిల్లలకు కొన్ని ఆహారాలు ఇవ్వడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల్లో ఎత్తు పెరగడానికి క్యాల్షియం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. సోయాబీన్స్, సోయా మిల్క్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగంగా చేస్తే పిల్లలు ఎత్తు పెరిగేలా చేయవచ్చు. రెగ్యులర్ గా…

  • Rose Water | వామ్మో.. రోజ్‌ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?

    Rose Water | వామ్మో.. రోజ్‌ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?

    Rose Water | రోజ్‌ వాటర్‌ మనకు కొత్తేమీ కాదు. వెయ్యేండ్ల క్రితమే వాడుకలో ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తాయి. రోజ్‌ వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు. వాటిలో కొన్ని.. రోజ్‌ వాటర్‌తో సహజమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్‌ లేదా తేనె కలిపిన రోజ్‌ వాటర్‌ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది. రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంవేళ రోజ్‌ వాటర్‌తో…

  • పిల్లల ఎత్తు పెరగాలంటే.. మూడు ఏళ్ల వయసు నుంచి ఈ ఆహారాలు ఇవ్వండి

    పిల్లల ఎత్తు పెరగాలంటే.. మూడు ఏళ్ల వయసు నుంచి ఈ ఆహారాలు ఇవ్వండి

    తల్లితండ్రులు తమ పిల్లలు మంచి ఆరోగ్యం, శరీరాకృతితో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చిన్నతనం నుంచే ఆహారంపై శ్రద్ధ పెడతారు. చాలామంది పిల్లల ఎత్తు తల్లిదండ్రుల ఎత్తుపై ఆధారపడి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు తల్లిదండ్రుల ఎత్తు బాగానే ఉన్నప్పటికీ, కొంతమంది పిల్లల ఎదుగుదల తక్కువగా ఉండటం కనిపిస్తుంది. పిల్లలు ఎత్తు, వెడల్పు సరిగ్గా పెరగాలంటే వారి ఎముకలు, కండరాలు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. అందువల్ల, వారికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. పుట్టినప్పటి నుండి…

  • Children Food : పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారం ఇవ్వండి.. ఏ రోగాలు దరిచేరవు

    Children Food : పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారం ఇవ్వండి.. ఏ రోగాలు దరిచేరవు

    తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ ఉంటుంది. వారికి కడుపునిండా పెట్టాలి, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి ఇవే ఆలోచిస్తారు. పిల్లలకు ఇచ్చే ఆహారం చాలా ముఖ్యం. వారికి పోషకాలతో ఉన్న ఆహారం ఇస్తేనే వారి ఎదుగుదల బాగుంటుంది. పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇస్తే ఏ రోగాలు దరిచేరవు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రతి విషయంలోనూ ముందుండాలని కోరుకుంటారు. పిల్లల మనసు పదునుగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా…

  • Fever In Kids : మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తుందా.. ఈ సూచనలు పాటిస్తే ఇక జ్వరం రాదు..!

    Fever In Kids : మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తుందా.. ఈ సూచనలు పాటిస్తే ఇక జ్వరం రాదు..!

    Fever In Kids : ప్రస్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువగా తరుచూ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బరువు తగ్గిపోతున్నారు. జ్వరం నుండి కోలుకుని మరలా కొద్దిగా కండ పట్టేసరికి మరలా జ్వరం వచ్చి బలహీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా పిల్లలకు సరిగ్గా నిద్ర ఉండదు. వారి వల్ల తల్లి దండ్రులకు కూడా…