Tag: KCR

  • సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌.. బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా? సర్వేలో షాకింగ్!

    సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌.. బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా? సర్వేలో షాకింగ్!

    తెలంగాణలో గత పదేళ్లుగా పాలన సాగించిన గులాబీ అధిపతి, ఉద్యమ నేత కేసీఆర్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్నికల సమయంలో పలు సర్వేలు తెలిపాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫలితాలు సైతం వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టారు. 2023, డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్నికల ముందు హామీ…

  • TG Politics: ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు..’ సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

    TG Politics: ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు..’ సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

    తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి (KRMB) అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) సైతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.…