-
కళ్ళు ఉప్పు వాడుతున్నారా. ఈ నిజాలు తెలుసుకోండి
Kallu Uppu Benefits :వంటల్లో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. మనం సాల్ట్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా కళ్ళు ఉప్పు వాడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కళ్ళు ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఉప్పులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగు పరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తప్రసరణలో…