Tag: IRCTC

  • IRCTC తత్కాల్ టికెట్ త్వరగా బుక్ చేయాలా. వెంటనే ఇలా చేయండి!

    IRCTC తత్కాల్ టికెట్ త్వరగా బుక్ చేయాలా. వెంటనే ఇలా చేయండి!

    అనుకోకుండా ఎక్కడికైనా ప్రయాణం పడినప్పుడు లేదా టికెట్ బుకింగ్ లిస్టులో ఉన్న సమయంలో కొన్నిసార్లు టికెట్ బుక్ ఎంతో ఇబ్బంది పడుతుంటాము ఈ క్రమంలోనే ఎంతో త్వరగా సౌకర్యవంతంగా మన టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేయాలంటే తత్కాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తత్కాల్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగానే వెంటనే బుక్ అవుతాయి ఇలాంటి సమయంలో అంత సులభంగా టికెట్లు దొరకడం కష్టతరం అవుతుంది. అయితే తత్కాల్లో కూడా వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ…