Tag: IPS Transfers in AP

  • IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

    IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

    అమరావతి: ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు (IPS Transfers), పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే.. రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌ ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు) విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి…