-
IOCL Recruitment 2024: ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 473పైప్‌లైన్ రీజియన్లు: వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్ట్రన్. అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు. రాతపరీక్ష…