-
Jobs: ఇండియన్ ఆయిల్‌లో జాబ్స్.. ఇంటర్ ఉంటే చాలు.. ఆకర్షనీయమైన శాలరీ
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని 5 రీజియన్‌లలో 473 టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్, అర్హత, లాస్ట్ డేట్ తదితర వివరాలు చూద్దామా.. మొత్తం 473 ఖాళీలు ఉండగా.. మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ…