Tag: Indian Army

  • Agniveer Recruitment 2024: ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్ మెట్.. ఫిబ్రవరి 13 నుంచి రిజిస్ట్రేషన్

    Agniveer Recruitment 2024: ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్ మెట్.. ఫిబ్రవరి 13 నుంచి రిజిస్ట్రేషన్

    Indian Army Agniveer Bharti 2024: ఇండియన్ ఆర్మీలో కొత్త అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 13 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమవుతుంది. రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు joinindianarmy.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్ GD, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్‌తో సహా నాలుగు కేటగిరీలకు ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అగ్నివీరుడు కావాలనుకునే యువతకు ముందుగా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఆ…

  • Indian Army: బరువు పెరిగితే సెలవులు కట్‌!

    Indian Army: బరువు పెరిగితే సెలవులు కట్‌!

    సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్‌నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా…

  • NDA: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 198 గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

    NDA: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 198 గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

    National Defence Academy Recruitment: పూణేలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 27న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్…

  • Indian Army: బీటెక్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

    Indian Army: బీటెక్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

    Indian Army SSC Technical and Non Technical Recruitment: ఇండియన్ ఆర్మీలో 63వ, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీచేయనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెక్నికల్ కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సు అక్టోబర్ 2024లో ప్రీ- కమిషనింగ్…